అనుకోకుండా ఒక మందు పార్టీ
ఈ చిత్రం కేవలం పేరులో మాత్రమే సినిమాని పోలి ఉంటుంది కథ, కథనం మొత్తం సొంతదే. ట్రైపాడర్స్ అనే పేరిట నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలు, మొదటి భాగం మొత్తం పాత్రల పరిచయం మరియు వాటిని ఎలివేట్ చెస్తుంది రెండవ భాగం అసలు కథ. నిర్మాణ విలువలు బాగున్నాయి, కూర్పు కూడా అదిరింది. సందేహం లేకుండా నాకు తెలిసిన వ్యంగ్యచిత్రాలలో మొదటి అయిదులో ఇదొకటి.
మీరు కూడా ఈ చిత్రాలపై మీ అభిప్రాయాలు వ్యాఖ్యానించగలరు
కన్నగాడు.
1 కామెంట్లు:
టెస్టింగ్ కామెంట్
కామెంట్‌ను పోస్ట్ చేయండి