పోకిరి పండు గాడు...
"ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా! ప్రాజెక్టయ్యిందా లేదా "అని దాదాపు రెండు సంవత్సరాల క్రితం యూట్యూబులో పలుకరించిన విజయ్ ప్రభు అలియాస్ పోకిరి పండు గాడి 'YES'AP కన్సల్టెంటుని ఇప్పటివరకు దాదాపు మూడు లక్షల యాభైవేల మంది వీక్షించారు. ఈ చిత్రం తరువాత మరోరెండు సార్లు పోకిరి పండుగాడు2,3 అని పలుకరించాడు.
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి