ఓబులేషు - ఒక మంచి పనోడు
శీర్షిక కాస్త మార్చాను, అసలు శీర్షిక పోకిరి ఓబులేషు, కాని అంతగా నప్పలేదని నేను మార్చాను. బహుశా విజయ్ ప్రభు తనను మళ్లీ ప్రెసెంట్ చేసుకోవడానికి పెట్టాడనుకుంటా
శీర్షిక కాస్త మార్చాను, అసలు శీర్షిక పోకిరి ఓబులేషు, కాని అంతగా నప్పలేదని నేను మార్చాను. బహుశా విజయ్ ప్రభు తనను మళ్లీ ప్రెసెంట్ చేసుకోవడానికి పెట్టాడనుకుంటా
వీరిచే పోస్ట్ చేయబడింది కన్నగాడు వద్ద 17:40 0 కామెంట్లు
లేబుళ్లు: విజయ్ ప్రభు
సింహాద్రి, రాఖీ సినిమాలను అనికరిస్తు సాఫ్టువేర్ రంగంలోని కష్టాలను ఎత్తిచూపడానికి చేసిన ప్రయత్నం, వినోదం కంటే నటనా ప్రదర్శనకే ప్రయత్నించిన చిత్రం మొత్తంగా రెండు భాగాలు.
వీరిచే పోస్ట్ చేయబడింది కన్నగాడు వద్ద 11:15 0 కామెంట్లు
వివిధ భాషల సినిమా కథలను తీసుకొని ఒక కొత్త కథను తయారు చేసే యంత్రం గురించిన చిత్రం, ఇంతకుముందు మాక్యుమెంటరీ అని ప్రచురించిన అనిల్దే ఈ చిత్రం కూడఅ
వీరిచే పోస్ట్ చేయబడింది కన్నగాడు వద్ద 11:14 0 కామెంట్లు
లేబుళ్లు: మాక్యుమెంటరీ
ఒక తొలిప్రేమలో వేణుమాధవ్ అమ్మాయిల గురించి చెప్పినట్టు, ఠాగూర్ లో చిరంజీవి ప్రభుత్వోద్యుగుల గురించి చెప్పినట్టు ఇందులో ఆర్కుట్ గురించి రంజిత్ చెబుతాడు. అతడు చెప్పేవి ఎన్ని నిజాలు అని నన్ను అడుగవద్దు:)
వీరిచే పోస్ట్ చేయబడింది కన్నగాడు వద్ద 23:40 0 కామెంట్లు
లేబుళ్లు: ఆర్కుట్
ఇది ఏకపాత్రాభినయం టైపు కాని ఇక్కడ పాత్రధారి ఒక్కడు పాత్రలు అనేకం, ఇక కథ విషయానికొస్తే ఒక డాక్యుమెంటరీలా సాగుతుంది. విదేశాలల్లో ఉంటున్న భారతీయుల లగేజీ సమస్య గురించి అనిల్ అన్ని పాత్రలను పోషిస్తూ సరదాగా చెప్పాడు.
వీరిచే పోస్ట్ చేయబడింది కన్నగాడు వద్ద 23:32 0 కామెంట్లు
లేబుళ్లు: మాక్యుమెంటరీ, లగేజి
టైటానిక్ సినిమాకు తెలుగులో, తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేట్టు కొత్త కథను తయారు చేసుకొని ఆంగ్ల చిత్రానికి డబ్బింగ్ చెప్పిన తీరు బాగుంది. మొత్తం రెండు భాగాలున్న ఈ చిత్రం చూసి మీ అభిప్రాయం చెప్పండి.
వీరిచే పోస్ట్ చేయబడింది కన్నగాడు వద్ద 21:53 0 కామెంట్లు
లేబుళ్లు: టైటానిక్
పోకిరి పండుగాడి ఇంకో వ్యంగ్యచిత్రమే ఈ ''YES'AP consultant భాషా', పోకిరి వాటంత కాకపోయినా రజినీకాంత్ ను బాగా అనుకరించాడు విజయ్ ప్రభు. పేరులో ఉన్నట్టే ఇది భాషా సినిమాకు అనుకరణ.
వీరిచే పోస్ట్ చేయబడింది కన్నగాడు వద్ద 21:48 0 కామెంట్లు
లేబుళ్లు: భాషా, విజయ్ ప్రభు
ఈ వ్యంగ్య చిత్ర పరిశ్రమలో విదేశాలలో ఉంటున్న తెలుగు వారిదే పెద్దచేయి అయినప్పటికీ అప్పుడప్పుడు కొంతమంది తెలుగునాడు నుండి రూపొందిస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ రంగా అంధ్రప్రదేశ్ నుండి వచ్చినవాడే అంతెకాక ఏ సినిమాకు వ్యంగ్యం కాదు సొంత ఆలోచనలు. కూర్పు, కథనం బాగుంటాయి.
వీరిచే పోస్ట్ చేయబడింది కన్నగాడు వద్ద 11:46 0 కామెంట్లు
లేబుళ్లు: రియల్ ఎస్తేట్ రంగా
సింహభాగం వ్యంగ్యచిత్రాలకు అధారమైన చిత్రసీమనే ఈ వ్యంగ్యానికి కూడా అధారం, ఇందులో మనీ సినిమాలోని కోట పెళ్లి గురించి చెప్పే సన్నివేశాన్ని ఆధారం చెసుకొని ఉన్నత విధ్యకోసం విదేశాలకు వెళ్లే విధ్యార్థి కష్టాలను క్యామెడీగా చెప్పారు.
వీరిచే పోస్ట్ చేయబడింది కన్నగాడు వద్ద 11:40 0 కామెంట్లు
లేబుళ్లు: MS in US
వీరిచే పోస్ట్ చేయబడింది కన్నగాడు వద్ద 12:04 1 కామెంట్లు
లేబుళ్లు: అనుకోకుండా ఒక మందుపార్టీ, ట్రైపాడర్స్
పోకిరి తరువాత నేను చూసిన చలనచిత్రం ఇది, బొమ్మరిల్లు పతాక సన్నివేశం అధారంగా చాలా మంది చాలా విషయాలపై వ్యంగ్య చిత్రాలు విడుదల చేసినప్పటికీ నాకు ఇది బాగా నచ్చింది బహుశా మొదట దీనిని చూడడం వలన కావచ్చు! బహుశా మాస్టర్స్ చేసిన పెళ్ళాం ఇలాగే ఉంటుందేమో :)
వీరిచే పోస్ట్ చేయబడింది కన్నగాడు వద్ద 23:37 2 కామెంట్లు
లేబుళ్లు: బొమ్మరిల్లు
వీరిచే పోస్ట్ చేయబడింది కన్నగాడు వద్ద 22:43 0 కామెంట్లు
లేబుళ్లు: పోకిరి, విజయ్ ప్రభు
వీరిచే పోస్ట్ చేయబడింది కన్నగాడు వద్ద 22:19 0 కామెంట్లు
లేబుళ్లు: ప్రకటన
© Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008
Back to TOP