25, మార్చి 2009, బుధవారం

ఓబులేషు - ఒక మంచి పనోడు

శీర్షిక కాస్త మార్చాను, అసలు శీర్షిక పోకిరి ఓబులేషు, కాని అంతగా నప్పలేదని నేను మార్చాను. బహుశా విజయ్ ప్రభు తనను మళ్లీ ప్రెసెంట్ చేసుకోవడానికి పెట్టాడనుకుంటా

23, మార్చి 2009, సోమవారం

సాఫ్టువేర్ సింహాద్రి

సింహాద్రి, రాఖీ సినిమాలను అనికరిస్తు సాఫ్టువేర్ రంగంలోని కష్టాలను ఎత్తిచూపడానికి చేసిన ప్రయత్నం, వినోదం కంటే నటనా ప్రదర్శనకే ప్రయత్నించిన చిత్రం మొత్తంగా రెండు భాగాలు.




రీమేక్ మెషీన్

వివిధ భాషల సినిమా కథలను తీసుకొని ఒక కొత్త కథను తయారు చేసే యంత్రం గురించిన చిత్రం, ఇంతకుముందు మాక్యుమెంటరీ అని ప్రచురించిన అనిల్‌దే ఈ చిత్రం కూడఅ

20, మార్చి 2009, శుక్రవారం

ఆర్కుటాయనమ:

ఒక తొలిప్రేమలో వేణుమాధవ్ అమ్మాయిల గురించి చెప్పినట్టు, ఠాగూర్ లో చిరంజీవి ప్రభుత్వోద్యుగుల గురించి చెప్పినట్టు ఇందులో ఆర్కుట్ గురించి రంజిత్ చెబుతాడు. అతడు చెప్పేవి ఎన్ని నిజాలు అని నన్ను అడుగవద్దు:)

లగేజి సంస్కృతి - మాక్యుమెంటరీ

ఇది ఏకపాత్రాభినయం టైపు కాని ఇక్కడ పాత్రధారి ఒక్కడు పాత్రలు అనేకం, ఇక కథ విషయానికొస్తే ఒక డాక్యుమెంటరీలా సాగుతుంది. విదేశాలల్లో ఉంటున్న భారతీయుల లగేజీ సమస్య గురించి అనిల్ అన్ని పాత్రలను పోషిస్తూ సరదాగా చెప్పాడు.

19, మార్చి 2009, గురువారం

టైటానిక్

టైటానిక్ సినిమాకు తెలుగులో, తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేట్టు కొత్త కథను తయారు చేసుకొని ఆంగ్ల చిత్రానికి డబ్బింగ్ చెప్పిన తీరు బాగుంది. మొత్తం రెండు భాగాలున్న ఈ చిత్రం చూసి మీ అభిప్రాయం చెప్పండి.




'YES'AP consultant భాషా

పోకిరి పండుగాడి ఇంకో వ్యంగ్యచిత్రమే ఈ ''YES'AP consultant భాషా', పోకిరి వాటంత కాకపోయినా రజినీకాంత్ ను బాగా అనుకరించాడు విజయ్ ప్రభు. పేరులో ఉన్నట్టే ఇది భాషా సినిమాకు అనుకరణ.

ఈ బ్లాగు ఎందుకంటే?

ఈ బ్లాగు కేవలం యూట్యూబులో తెలుగు వారి ప్రతిభని చాటే రహదారి, ఇప్పటి వరకు ఎంతోమంది తెలుగు వారు తమ ప్రతిభతో ఎన్నో వ్యంగ్యాస్త్రాలను చలనచిత్రాల రూపంలో యూట్యూబులో పొందుపరిచారు కాని వాటిని వెతికి చూడటం అనేది ఒక ప్రహసనం. దీనికి పరిష్కారం కోసమే ఈ బ్లాగు, ఇక్కడ నాకు తెలిసిన అన్ని చలనచిత్రాలను ప్రచురిస్తాను.

నా గురించి

నా ఫోటో
కొత్తకోట, ఈశాన్య ఆంగ్ల దేశం, United Kingdom
నేను నమ్మే సిద్దాంతాలు రెండే ఒకటి మనుగడ కోసం పోరాటం, రెండు డిమాండ్ & సప్లయ్

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP  

Clicky Web Analytics