బొమ్మరిల్లు - మాస్టర్స్ పెళ్ళాం
పోకిరి తరువాత నేను చూసిన చలనచిత్రం ఇది, బొమ్మరిల్లు పతాక సన్నివేశం అధారంగా చాలా మంది చాలా విషయాలపై వ్యంగ్య చిత్రాలు విడుదల చేసినప్పటికీ నాకు ఇది బాగా నచ్చింది బహుశా మొదట దీనిని చూడడం వలన కావచ్చు! బహుశా మాస్టర్స్ చేసిన పెళ్ళాం ఇలాగే ఉంటుందేమో :)
